Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రేక్ ఫెయిల్- ఆర్టీసీ బస్సు బీభత్సం

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:13 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
బ్రేక్ ఫెయిల్- ఆర్టీసీ బస్సు బీభత్సం - Udayam
విజయవాడ కృష్ణలంక వద్ద గురువారం రాత్రి బ్రేక్‌ ఫెయిల్యూర్‌తో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొట్టింది. తెనాలి నుంచి విజయవాడ వస్తున్న బస్సు ఢీకొనడంతో ఆ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న జయరామ్‌ (25) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...