Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు దుర్మరణం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 12:09 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు దుర్మరణం - Udayam
ముదిగుబ్బలో ఆర్టీసీ బస్సు ఢీకొని రైతు కమలాకర్ (50) మృతి చెందాడు. దొరిగల్లు రోడ్డులో పొలం నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముదిగుబ్బ నుంచి పులివెందులకు వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...