Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే కాలే యాదయ్య ముట్టడి

రమేష్ బాబు Jul 11, 2026 10:18 AM హైదరాబాద్ 9 viewsabout 1 hour ago
ఎమ్మెల్యే కాలే యాదయ్య ముట్టడి - Udayam Digital
షాబాద్‌లో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు, స్థానికులు పోలీస్ స్టేషన్ వద్ద భారీ ధర్నాకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాలే యాదయ్యను ప్రజలు ముట్టడించారు. 'గో బ్యాక్' నినాదాలతో తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆయన వెనుదిరిగారు.

Comments

G
Loading comments...