వార్తలకు తిరిగి వెళ్లండి
మహాలక్ష్మి అమ్మవారి ఆలయ తలుపులకు మరమ్మత్తులు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ తలుపులకు VDC చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో శనివారం మరమ్మత్తులు పూర్తి చేశారు.
ఆలయ భద్రత, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఈ సేవలను అభినందిస్తూ విలేజ్ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఆయనను కొనియాడారు.
Comments
Loading comments...