వార్తలకు తిరిగి వెళ్లండి
యాదాద్రి బోర్డులో సురేఖ నియామకం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. చైర్మన్ మన్నే సత్యనారాయణరెడ్డితో పాటు మరో 17 మంది సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే, ఈ బోర్డులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ నియామకంపై సరికొత్త వివాదం చెలరేగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమెకు ఇక్కడ చోటేంటని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
Comments
Loading comments...