వార్తలకు తిరిగి వెళ్లండి

పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన లోలుగు కన్నంనాయుడు (55) శ్రీకాకుళం రైతుబజార్‌లో కూరగాయలు విక్రయిస్తుంటారు. మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కేశవదాసుపురం వద్ద ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడికి భార్య విజయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

