వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభమైన వేళ ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. వెయ్యికిపైగా స్కూల్ బస్సులను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన 150 వాహనాలపై కేసులు నమోదు చేశారు.
అలాగే, సరైన ఫిట్‌నెస్ లేని 35 స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నట్లు రవాణాశాఖ వెల్లడించింది.
Comments
Loading comments...

