వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాలో జరిగిన తొలి పార్లమెంటు (డ్యూమా) ఎన్నికల్లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకూల ‘యునైటెడ్ రష్యా’ పార్టీ ఘన విజయం సాధించింది.
మొత్తం 450 స్థానాలకు గాను ఆ పార్టీ సుమారు 355 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పెద్దగా ప్రతిపక్షాలు లేకపోవడంతో పుతిన్ పార్టీ విజయం నల్లేరు మీద నడకలా సాగింది.
Comments
Loading comments...

