వార్తలకు తిరిగి వెళ్లండి

RSSను రిజిస్టర్ చేయాలని, ఆస్తుల వివరాలు బయటపెట్టాలని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే రాసిన లేఖపై ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ తీవ్రంగా స్పందించారు. ఇవన్నీ కేవలం రాజకీయ జిమ్మిక్కులని ఆయన ఎద్దేవా చేశారు. అసలు హిందూ మతం కూడా ఎక్కడా రిజిస్టర్ కాలేదని ఆయన స్పష్టం చేశారు.
తమ సంఘ్ వందేళ్లుగా ఎంతో ఓపెన్‌గా పనిచేస్తోందని, రహస్యంగా కాదని తెలిపారు. గతంలో రెండుసార్లు తమ సంస్థను బ్యాన్ చేశారని, అంటే గుర్తించినట్లే కదా అని ఆయన అన్నారు.
Comments
Loading comments...
