Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 6:46 PM హైదరాబాద్తెలంగాణ
హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమవడం వల్లే 8 జీవోలపై స్టే వచ్చిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో పేదల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను కాపాడుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు.

Comments

G
Loading comments...