Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొయ్యల సాగులో సాయి వంశీకి పిహెచ్‌డీ ప్రధానం

Follow Udayam on Google
RAGHU Aug 21, 2026 8:44 PM శ్రీకాకుళంGeneral
రొయ్యల సాగులో సాయి వంశీకి పిహెచ్‌డీ ప్రధానం - Udayam
రొయ్యల సాగులో బెట్టర్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్‌పై విశిష్ట పరిశోధన చేసిన సోంపేటకి చెందిన వంశీకి ANU ఇవాళ పిహెచ్‌డీ పట్టా మంజూరు చేసింది. ప్రొ. సుమంత్ కుమార్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన పరిశోధనలో ప్రకాశం జిల్లాలో రొయ్యల వృద్ధి, జీవనశాతం, నేల, నీటి నాణ్యత, దిగుబడిపై BMPల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. శాస్త్రీయంగా BMPలను అమలు చేస్తే రొయ్యల సాగులో మెరుగైన దిగుబడి సాధించవచ్చని పరిశోధనలో నిర్ధారించారు.

Comments

G
Loading comments...