Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ విడుదల

Follow Udayam on Google
Rohit Singh May 25, 2026 6:21 PM జాతీయంబిజినెస్
రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్ విడుదల - Udayam
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6' పేరుతో తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. దీని సాధారణ ధర రూ.2.79 లక్షలు కాగా, బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ విధానంలో రూ.1.99 లక్షలకే లభించనుంది. దీని బుకింగ్‌లు ఏప్రిల్ 10 నుండి ప్రారంభమయ్యాయి. ఈ బైక్ గరిష్ఠ వేగం గంటకు 115 కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 154 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని, కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం బ్యాటరీ రీఛార్జ్ అవుతుందని సంస్థ పేర్కొంది.

Comments

G
Loading comments...