Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొటేషన్‌కే గంభీర్‌ ప్రాధాన్యం: మోర్కెల్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 5:36 PM జాతీయంక్రీడలు
రొటేషన్‌కే గంభీర్‌ ప్రాధాన్యం: మోర్కెల్‌ - Udayam
టీ20 సిరీస్‌లో ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చేందుకు గౌతమ్‌ గంభీర్‌ రొటేషన్‌కు ప్రాధాన్యమిస్తారని భారత బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ తెలిపాడు. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని తుదిజట్టుపై సెలెక్టర్లు, కోచ్‌, కెప్టెన్‌ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాడు. వైభవ్‌కు మ్యాచ్‌ ఆడే అవకాశం రాకపోయినా.. జట్టుతో ఉంటూ అనుభవజ్ఞులతో శిక్షణ పొందడం అతడి కెరీర్‌కు ఉపయోగపడుతుందని మోర్కెల్‌ అన్నాడు.

Comments

G
Loading comments...