వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ క్రికెట్ ప్రసార హక్కులకు బ్రాడ్‌కాస్టర్ల నుంచి స్పందన కరవైంది. స్వదేశంలో 25 మ్యాచ్‌ల ప్రసారానికి పీసీబీ టెండర్లు పిలవగా.. ప్రభుత్వ పాకిస్థాన్ టెలివిజన్ కార్పొరేషన్ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది.
రూ.600 మిలియన్ల రిజర్వ్ ధరకు బదులుగా 350 మిలియన్ పాక్ రూపాయలకే హక్కులు దక్కాయి.
Comments
Loading comments...

