Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోస్టర్ పాయింట్ సవరించకుంటే ఉద్యమిస్తాం: MCF

Follow Udayam on Google
paramesh Aug 24, 2026 9:10 AM నిర్మల్General
రోస్టర్ పాయింట్ సవరించకుంటే ఉద్యమిస్తాం: MCF - Udayam
నిర్మల్ టీఎన్జీవో భవన్లో MCF సదస్సు జరిగింది. రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం వల్ల మాలల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం.ఎఫ్. గోపీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా వర్గీకరణ జరిగిందని రోస్టర్ సవరించే వరకు అంబేద్కర్, పూలే స్ఫూర్తితో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. శంకర్, శకుంతల, తిరుపతయ్య, బత్తుల రంజిత్ మురళి పాల్గొన్నార

Comments

G
Loading comments...