వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ చిత్రం నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’ విడుదలైంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం మహిళా శక్తిని ప్రతిబింబిస్తోంది.
ఈ చిత్రంలో రష్మిక శక్తిమంతమైన గిరిజన గోండు మహిళగా కనిపించనున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న ఐదు భాషల్లో విడుదల కానుంది.
Comments
Loading comments...

