Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 5న సాయిదుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్?

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 6:37 PM జాతీయంవినోదం
నవంబర్ 5న సాయిదుర్గా తేజ్ ఎంగేజ్‌మెంట్? - Udayam
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గా తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 5న హైదరాబాద్‌లో ఆయన నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించి, డిసెంబర్‌లో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిదుర్గా తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

Comments

G
Loading comments...