వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణుడి కీర్తనను యుద్ధ హెచ్చరికగా చిత్రీకరించారంటూ ఓ మీడియా సంస్థపై నటుడు అమితాబ్ బచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పోస్టును వక్రీకరించారని సోమవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
మరోవైపు, ముంబయిలోని ‘జల్సా’ వద్ద అభిమానులకు అభివాదం చేస్తూ ఈసారి బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనుక కనిపించారు. ఇటీవల టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన నేపథ్యంలో ఈ జాగ్రత్త తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

