Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో పాక్ చేతిలో భారత్ ఓటమి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:36 AM జాతీయంక్రీడలు
ఆసియా క్రీడల్లో పాక్ చేతిలో భారత్ ఓటమి - Udayam
ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌తో జరిగిన వాలీబాల్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. పాకిస్థాన్‌ వరుసగా మూడు సెట్లలో విజయం సాధించింది. దీంతో ఈ ఈవెంట్‌లో భారత్‌ పతకం సాధించే అవకాశం కోల్పోయింది. భారత జట్టు ఓటమిపై క్రీడాభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...