వార్తలకు తిరిగి వెళ్లండి

సిక్సులు కొట్టడంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ప్రత్యేకం. అయితే టీమిండియా తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్లో అత్యధిక సిక్సులు కొట్టిన అతడి రికార్డును అభిషేక్ శర్మ అధిగమించారు.
వెస్టిండీస్‌తో నిన్న జరిగిన తొలి టీ20లో అభిషేక్ 13వ సిక్స్ బాది రోహిత్ పేరిట ఉన్న 12 సిక్సుల రికార్డును బ్రేక్ చేశారు.
Comments
Loading comments...

