వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌ను జోబర్గ్ సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
గతంలో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు, వచ్చే సీజన్ కోసం సూపర్ కింగ్స్ జట్టుతో జతకట్టాడు.
Comments
Loading comments...

