Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిరు పంచాయతీపై చర్యలేవి?

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:18 AM ములుగు General
రోహిరు పంచాయతీపై చర్యలేవి? - Udayam
ఏటూరునాగారం మండలం రోహిరు గ్రామపంచాయతీలో అవకతవకలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. వార్డు సభ్యుల ఫిర్యాదుతో డీపీవో ఆదేశాల మేరకు ఎంపీవో విచారణ చేపట్టగా, నాన్‌లోకల్ పేర్లతో చెక్కులు,చేపట్టని పనులకు బిల్లులు చెల్లించినట్లు తేలింది. అయితే విచారణ పూర్తయి పది రోజులు కావస్తున్నా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవకతవకలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...