Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్యాం రహదారి దుస్థితిపై స్థానికుల ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:05 AM మంచిర్యాలGeneral
రోడ్యాం రహదారి దుస్థితిపై స్థానికుల ఆందోళన - Udayam
కాసిపేట మండలంలో రోడ్యాం నుంచి హైస్కూల్‌ వరకు ఉన్న 500 మీటర్ల రహదారి నాలుగేళ్లుగా గుంతలమయంగా ఉందని స్థానిక నాయకులు తెలిపారు. దుమ్ముతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...