Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్లపై పారుతున్న మురుగునీరు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:44 AM రంగారెడ్డి General
రోడ్లపై పారుతున్న మురుగునీరు - Udayam
నవాబుపేట మండలం అర్కతలలో రోడ్లపై మురుగునీరు ఏరులై పారుతోంది. దీంతో దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు చెరువులోకి చేరడంతో నీరు కలుషితమై పశువుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు స్పందించి మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...