వార్తలకు తిరిగి వెళ్లండి

నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెడుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దని రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ రైతులకు సూచించారు.
రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ధాన్యం కుప్పలు, కవర్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

