Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల విస్తరణకు ఏపీకి రూ.840 కోట్లు: గడ్కరీ

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 9:36 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్ల విస్తరణకు ఏపీకి రూ.840 కోట్లు: గడ్కరీ - Udayam
పోలవరం ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాలకు రహదారి సదుపాయాన్ని మెరుగుపర్చేందుకు ₹840.41CR ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. బుట్టాయిగూడెం-LND పేట, పట్టిసీమ-కొవ్వూరు రోడ్లను 2లేన్లుగా విస్తరించడానికి అనుమతించినట్లు ట్వీట్ చేశారు. ఈ ప్రాంతంలోని చెరకు, పొగాకు పంట ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించవచ్చు. గోదావరి ఘాట్లకు, పోలవరం డ్యాము సులభంగా చేరుకోవచ్చు అని వివరించారు.

Comments

G
Loading comments...