వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లిలో రోడ్ల విస్తరణ, మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి అంబేడ్కర్ కూడలి అభివృద్ధి నమూనాను పరిశీలించారు.
రోడ్ల విస్తరణకు రూ.70 కోట్లు, అమృత్ పథకం కింద రూ.23 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. విద్యుత్, తాగునీటి పైపులైన్ల మార్పునకు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Comments
Loading comments...

