వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వాపురం మండలం తుర్రవారిగూడెంలో రోడ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ కుంజ జాన్, ఉప సర్పంచ్ ధరావత్ హర్ష నాయక్, నాయకులు గురువారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలని, రైతుల రాకపోకలకు తిరుమలగూడెం, కొమ్ముగూడెం మార్గాల్లో గ్రావెల్ రోడ్లు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు తెలిపారు.
Comments
Loading comments...

