Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 3:01 PM నిర్మల్General
రోడ్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి - Udayam
వడ్యాల్ - లక్ష్మణ్ చాంద రహదారి అభివృద్ధి, విస్తరణకు రూ.10 కోట్ల అంచనా వ్యయంతో మూడు కీలక పనులకు నిధులు మంజూరు చేయాలని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుచాడి శ్రీహరి రావు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కు వినతిపత్రం సమర్పించారు. కనకాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి కామల్కోట సమీపంలోని గోదావరి వంతెన మీదుగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు వెళ్లే ఈ రహదారిల అభివృద్ధి అవసరమన్నారు.

Comments

G
Loading comments...