Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపక్కన ప్రమాదకర బావి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:23 AM పెద్దపల్లి General
రోడ్డుపక్కన ప్రమాదకర బావి - Udayam
ఓదెల మండలం పోత్కపల్లి–కాల్వశ్రీరాంపూర్‌ ప్రధాన రహదారిలోని జీలకుంట వద్ద రోడ్డు పక్కన రక్షణ గోడ, కంచె లేకుండా బావి ప్రమాదకరంగా మారింది. దీంతో వాహనదారులకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి బావి చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...