Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపైనే మురుగు నీరు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు

Follow Udayam on Google
B Ganga Aug 24, 2026 3:49 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్డుపైనే మురుగు నీరు.. ప్రజలకు తప్పని ఇక్కట్లు - Udayam
మక్కువ మండల కేంద్రంలో మురుగుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రదాన రోడ్డు నుంచి చాకలి వీధికి వెళ్లే మార్గంలో కాలువలో మురుగు తీయకపోవడంతో రోడ్డుపైకి నీరు వస్తోంది. రోడ్డుపై ప్రయాణించేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రదాన మార్గంలో కాలువల పనులు జరగడంతో మురుగంతా రోడ్డుపైనే ప్రవహిస్తోంది. పలు వీధుల్లోని కాలువల్లో పూడిక తీసి మురుగు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...