వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి బాలభవన్ వద్ద వృథా నీరు రోడ్డుపై పారడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నత పాఠశాల కోసం కొత్త గదుల నిర్మాణంలో వాటర్ క్యూరింగ్ చేయడంతో నీరు రోడ్డుపైకి వస్తోందని స్థానికులు తెలిపారు. ఇళ్ల నుంచి వదిలే వృథా నీరు కూడా రోడ్డుపైనే పారుతోందన్నారు.
సమస్య పరిష్కారానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

