Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై పడిపోయిన చెట్టును తొలగించిన పోలీసులు

Follow Udayam on Google
p.g.murthy Sep 22, 2026 11:29 AM మంచిర్యాలGeneral
జన్నారం మండలంలోని రహదారిపై పడిపోయిన భారీ చెట్టును పోలీసులు తొలగించారు. మంగళవారం ఉదయం జన్నారం మండల కేంద్ర శివారులోని ప్రధాన రహదారిపై భారీ చెట్టు పడిపోయింది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనిపై సమాచారం అందుకున్న జన్నారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చంద్రమౌళి, సిబ్బంది అక్కడికి చేరుకొని రోడ్డుపై పడిపోయిన భారీ చెట్టును తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...