వార్తలకు తిరిగి వెళ్లండి

గార మండలం లింగాలవలసలో రోడ్డుపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు,పరిసర ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షం నీరు నిల్వ ఉండిపోయి బురదగా మారడంతో వాహనాలు వెళ్ళేటప్పుడు పక్కనుండి వెళ్లే వారిపై బురద నీరు తుళ్ళతోంది. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

