వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా వేసిన రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. స్పీడ్ బ్రేకర్ల లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి తక్షణమే స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రోడ్డుపై ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

