Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపాలైన పాలు.. బకెట్లతో ఎగబడిన జనం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 8:48 AM జాతీయంGeneral
రోడ్డుపాలైన పాలు.. బకెట్లతో ఎగబడిన జనం - Udayam
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాల ట్యాంకర్ బోల్తా పడటంతో పెద్దఎత్తున పాలు రోడ్డుపాలయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడగా, రోడ్డుపై ప్రవహించిన పాలను సేకరించేందుకు స్థానికులు, వాహనదారులు బకెట్లు, బాటిళ్లతో పోటీపడటంతో కొంతసేపు రద్దీ నెలకొంది.

Comments

G
Loading comments...