వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ వేములవాడ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు బూరుగుపల్లి పరమేశ్ మండిపడ్డారు.
రోడ్డును బాగు చేయించి,అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

