వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రవిచంద్ర, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నాలుగు స్థంభాల మండపం వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. రోడ్డు విస్తరణ లేక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.
సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే స్పందించి పనులు ప్రారంభించాలని వారు కోరారు.
Comments
Loading comments...

