Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Follow Udayam on Google
Saychi Kumar Sep 25, 2026 9:53 AM కామరెడ్డితెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు - Udayam
కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం గాలిపూర్లో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. కోమలంచ గ్రామానికి చెందిన మల్లయ్య బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయన్ను నిజామాబాద్ లోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...