వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనం–పలాస జాతీయ రహదారిపై సోమవారం హైవే సేఫ్టీ సిగ్నల్ వాహనాన్ని ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన వైసీపీ ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించారు.
అంబులెన్స్‌ను రప్పించి క్షతగాత్రుడిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బాధితుడి చేయి విరగడంతో పాటు పొట్ట, కాళ్లపై తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
Comments
Loading comments...

