వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తికొండ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన వ్యక్తి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు శుక్రవారం తెలిపారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

