వార్తలకు తిరిగి వెళ్లండి

యానం పల్లి సుద్దపల్లి రోడ్డులో జరిగిన ప్రమాదంలో మెంటజ్జుపల్లికి చెందిన గుర్రపు కిషన్ (46) మృతి చెందాడు. గుంతలను తప్పించేందుకు హోండా డియో స్కూటీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కిషన్ వాహనాన్ని ఢీకొట్టింది.
కిందపడిన కిషన్‌కు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలకు బలమైన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

