Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
C.JHAN Aug 21, 2026 7:39 PM బాపట్లGeneral
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
భట్టిప్రోలు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...