Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 10:10 PM హైదరాబాద్General
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి. - Udayam
హైదరాబాద్‌లో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన మరడాన వెంకట్ నాయుడు (53) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. వెంకట్ నాయుడు ప్రస్తుతం సూరారం నివాసిగా ఉంటున్నారు. ఆయనకు భార్య రాజేశ్వరి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...