Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వైసిపి సీనియర్ కార్యకర్త మృతి

Follow Udayam on Google
Mohammad Sep 14, 2026 9:36 AM అనంతపురంGeneral
రోడ్డు ప్రమాదంలో వైసిపి సీనియర్ కార్యకర్త మృతి - Udayam
గుత్తికి చెందిన వైసిపి సీనియర్ కార్యకర్త వెంకటేష్ ఆదివారం సాయంకాలం నంద్యాల జిల్లా ప్యాపిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. పలువురు వైసిపి నాయకులు సోమవారం కోట వెంకటేష్ భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...