Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు

Follow Udayam on Google
K Anuradha Aug 30, 2026 12:14 PM శ్రీకాకుళంGeneral
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయులకు గాయాలు - Udayam
పలాస మండలం గరుడఖండి వద్ద క్యాబ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. మెలియాపుట్టికి చెందిన ఉపాధ్యాయులు విశాఖకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వారిని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...