వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మండలం ఇటుకలపల్లి బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో ఆమె భర్త కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయలక్ష్మి మృతితో లెంకాలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

