వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోనకల్ క్రాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం విధులు నిర్వహిస్తున్న మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికురాలు మామిడి నాగమ్మను కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఘటనతో మున్సిపాలిటీ యంత్రాంగంలో విషాదం నెలకొంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

