Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:51 PM మార్కాపురంGeneral
రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి - Udayam
గొల్లపల్లి-వెల్లంపల్లి మధ్య మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడు మృతి చెందారు. సోమేపల్లికి చెందిన పి. ప్రసాద్ (31), ఎన్. కోటేశ్వరరావు (48) ద్విచక్రవాహనంపై మార్కాపురం వెళ్తుండగా, గుంటూరు నుంచి శ్రీశైలం వెళ్తున్న సాయిబాబా ఆస్పత్రి అంబులెన్స్ వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...