వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న మహ్మద్ గౌస్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్సై మృతిపై పోలీసు శాఖతో పాటు పలువురు సంతాపం తెలిపారు.
Comments
Loading comments...

